కిందపడి దొర్లి నవ్వడం ఈరోజు చూసాను. ముఖ్యంగా చిన్నపిల్లలు నవ్వారు చూడండి ... ROFL ని ప్రాక్టికల్గా చేసి చూపారు. ప్రొజెక్టర్ ఇచ్చిన దాతకు, ప్రతి వారం ఓపిగ్గా కనెక్షన్లు ఇచ్చి సినిమా చూపించే చిన్న పుల్లయ్యగారికి, మంచి సినిమాలు తెచ్చి ఇచ్చిన సోదరుడు మిడుతూరు సురేష్‌రెడ్డి గారికి పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
0 వ్యాఖ్యలు