Saturday, September 20, 2014

బీ మూవి


తమ తేనెనంతా భుక్కుతున్నారని కోపంతో మనుషులపై దావావేసి నెగ్గే ఒక తేనెటీగ కధే ఈ చిత్రం. నిలు గీతలా సూటిగా, ఎక్కడా మలుపులు లేకుండా, సాగిపోతుంది కధనం ఆసాంతం. చిన్న పిల్లలుంటే వాళ్లని తీసుకెళ్ళచ్చు.

No comments:

Post a Comment