అనుబంధాలు సరిగా లేని ఒక కుటుంబ కథ ఇది. ఇందులో ఒక చిన్నారికి ఒక బ్యూటీ
కాంటెస్ట్ లో పాల్గొనే అవకాశం వస్తుంది. కానీ దాంట్లో పాల్గొనడానికి ఎన్నో
అడ్డంకులు. కానీ ఆ అడ్డంకులు అన్నీ దాటి, ఆ చిన్నారి సంతోషం కోసం కుటుంబం
అంతా ఒకటయి ఎలా ముగుస్తుందో చూడవలసిందే. మంచి సినిమా.
No comments:
Post a Comment